(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

3.అరణ్యపర్వము


అరణ్యపర్వ - అధ్యాయ 034

॥ శ్రీః ॥
3.34. అధ్యాయః 034
Mahabharata - Vana Parva - Chapter Topics
యుధిష్ఠిరేణ భీమంప్రతి స్వేన ప్రతిజ్ఞాయా దుస్త్యజత్వోక్తిపూర్వకం ప్రతిజ్ఞాకాలావసానప్రతిపాలనవిధానం ॥ 1 ॥
Mahabharata - Vana Parva - Chapter Text

వైశంపాయన ఉవాచ। 3-34-0x(1860)(17023)
స ఏవముక్తస్తు మహానుభావః
సత్యవ్రతో భీమసేనేన రాజా।
అజాతశత్రుస్తదనంతరం వై
ధైర్యాన్వితో వాక్యమిదం బభాషే ॥ 3-34-1(17024)
అసంశయం భారత సత్యమేత-
ద్యన్మాం తుదన్వాక్యశల్యైః క్షిణోషి।
న త్వాం విగర్హే ప్రతికూలమేత-
న్మమానయాద్ధి వ్యసనం వ ఆగాత్ ॥ 3-34-2(17025)
అహం హ్యక్షానన్వపద్యం జిహీర్షన్
రాజ్యంసరాష్ట్రం ధృతరాష్ట్రస్య పుత్రాత్।
తన్మాం శఠః కితవ ప్రత్యదేవీ-
త్సుయోధనార్థం సుబలస్య పుత్రః ॥ 3-34-3(17026)
మహామాయః శకునిః పార్వతీయః
సభామధ్యే ప్రవపన్నక్షపూగాన్।
అమాయినం మాయయా ప్రత్యజైషీ-
త్తతోఽపశ్యం వృజినం భీమసేన ॥ 3-34-4(17027)
అక్షాంశ్చ దృష్ట్వా శకునేర్యథావత్
కామానుకూలానయుజో యుజశ్చ।
శక్యో నియంతుమభవిష్యదాత్మా
మన్యుస్తు హన్యాత్పురుషస్య ధైర్యం ॥ 3-34-5(17028)
యంతుం నాత్మా శక్యతే పౌరుషేణ
మానేన వీర్యేణ చ తాత నద్ధః।
న తే వాచో భీమసేనాభ్యసూయే
మన్యే తథా తద్భవితవ్యమాసీత్ ॥ 3-34-6(17029)
స నో రాజా ధృతరాష్ట్రస్య పుత్రో
న్యపాతయద్వ్యసనే రాజ్యమిచ్ఛన్।
దాస్యం చ నోఽగమయద్భీమసేన
యత్రాభవచ్ఛరణం ద్రౌపదీ నః ॥ 3-34-7(17030)
త్వం చాపి తద్వేత్థ ధనంజయశ్చ
పునర్ద్యూతాయాగతాస్తాం సభాం నః।
యన్మాఽబ్హవీద్ధృతరాష్ట్రస్య పుత్ర
ఏకగ్లహార్థం భరతానాం సమక్షం ॥ 3-34-8(17031)
వనే సమా ద్వాదశ రాజపుత్ర
యథాకామం విదితమజాతశత్రో।
అథాపరం చావిదితశ్చరేథాః
సర్వైః సహ భ్రాతృభిశ్ఛద్మరూపః ॥ 3-34-9(17032)
త్వాం చేచ్ఛ్రుత్వా తాత తథా చరంత-
మవభోత్స్యంతే భారతానాం చరాశ్చ।
అన్యాంశ్చరేథాస్తావతోఽబ్దాంస్తథాత్వం
నిశ్చిత్య తత్ప్రతిజానీహి పార్థ ॥ 3-34-10(17033)
చరైశ్చేన్నో విదితః కాలమేతం
యుక్తో రాజన్మోహయిత్వా మదీయాన్।
బ్రవీమి సత్యం కురుసంసదీహ
తవైవ తా భారత పంచ నద్యః ॥ 3-34-11(17034)
వయం చైతద్భారత సర్వ ఏవ
త్వయా జితాః కాలమపాస్య భోగాన్।
చరేమ ఇత్యాహ పురా స రాజా
మధ్యే కురూణాం స మయోక్తస్తథేతి ॥ 3-34-12(17035)
తత్ర ద్యూతమభవన్నో జఘన్యం
యస్మింజితాః ప్రవ్రజితాశ్ సర్వే।
ఇత్థం తు దేశాననుసంచరామో
వనాని కృచ్ఛ్రాణి చ కృచ్ఛ్రరూపాః ॥ 3-34-13(17036)
సుయోధనశ్చాపి న శాంతిమిచ్ఛత్
భూయః స మన్యోర్వశమన్వగచ్ఛత్।
ఉద్యోజయామాస కురూంశ్చ సర్వాన్
యేచాస్య కేచిద్వశమన్వగచ్ఛన్ ॥ 3-34-14(17037)
తాం సిద్ధిమాస్థాయ సతాం సకాశే
కో నామ జహ్యాదిహ రాజ్యహేతోః।
ఆర్యస్య మన్యే మరణాద్గరీయో
యద్ధర్మముత్క్రంయ మహీం ప్రశాసేత్ ॥ 3-34-15(17038)
తదైవ చేద్వీరకర్మాకరిష్యో
యదా ద్యూతే పరిఘం పర్యమృక్షః।
బాహూ దిధక్షన్వారితః ఫల్గునేన
కిం దుష్కృతంభీమ తదాఽభవిష్యత్ ॥ 3-34-16(17039)
ప్రాగేవ చైవం సమయక్రియాయాః
కిం నాబ్రవీః పౌరుషమావిదానః।
ప్రాప్తం తు కాలం త్వభిపద్యపశ్చాత్
కిం మామిదానీమతివేలమాత్థ ॥ 3-34-17(17040)
భూయోపి దుఃఖం మమ భీమసేన
దూయే విషస్యేవ రసం హి పీత్వా।
యద్యాజ్ఞసేనీం పరిక్లిశ్యమానాం
సందృశ్య తత్క్షాంతమితి స్మ భీమ ॥ 3-34-18(17041)
న త్వద్య శక్యం భరతప్రవీర
కృత్వా యదుక్తం కురువీరమధ్యే।
కాలం ప్రతీక్షస్వ సుఖోదయాయ
పాకం ఫలానామివ బీజవాపః ॥ 3-34-19(17042)
యదా హి పూర్వం నికృతోనికృంతే-
ద్వైరం సపుష్పం సఫలం విదిత్వా।
మహాగుణం హరతి హి పౌరుషేణ
తదా వీరో జీవతి జీవలోకే ॥ 3-34-20(17043)
శ్రియం చ లోకే లభతే సమగ్రాం
మన్యే చాస్మై శత్రవః సన్నమంతే।
మిత్రాణి చైనమతిరాగాద్భజంతే
దేవా ఇవేనద్రముపజీవంతి చైనం ॥ 3-34-21(17044)
మమ ప్రతిజ్ఞాం చ నిబోధ సత్యాం
వృణే సత్యమమృతీజ్జీవితాచ్చ।
రాజ్యం చ పుత్రాశ్చ యశో ధనం చ
సర్వం న సత్యస్య కలాముపైతి ॥ 3-34-22(17045)

ఇతి శ్రీమన్మహాభారతే అరణ్యపర్వణి అర్జునాభిగమనపర్వణి చతుస్త్రింశోఽష్యాయః ॥ 34 ॥

Mahabharata - Vana Parva - Chapter Footnotes
3-34-3 అన్వపద్యమనుసృతవాత్ ॥
3-34-4 ప్రవపన్ పాతయన్।
అక్షపూగాన్ పాశసమూహాన్।
వృజినం దుఃఖదం వ్యసనం ॥
3-34-5 అయుజో విషమాన్। యుజః సమాన్।
శక్య ఇతి యః పురుషస్య ధైర్యం హన్యాత్ స సన్యుర్యది నాభవిష్యత్తర్హ్యాత్మా మనో నియంతుం శక్యః అభవిష్యదిత్యధ్యాహృత్య యోజ్యం ॥
3-34-9 సమా వర్షాణి। అథాపరం వర్షం। ఛద్మగూఢ ఇతి. ఝ. పాఠః ॥
3-34-10 అవభోత్స్యంతే జ్ఞాస్యంతి।
బుద్ధ్యేరన్వై భారతానామితి క. పాఠః ॥
3-34-11 నో ఇతి నిపాతః।
వితస్తాదిపంచనద్యుపలక్షితో దేశః ॥
3-34-12 సర్వే శతమపి భ్రాతరః।
స రాజా దుర్యోధనః ॥
3-34-13 నోఽస్మాకం। జఘన్యం నీచం। కృచ్ఛ్రరూపాః క్లిష్టరూపాః।
వనాని దుర్గాణి చ ఘోరరూపా ఇతి క. ధ. పాఠః ॥
3-34-14 శాంతిం నేచ్ఛన్ అనిచ్ఛన్।
ఉద్యోజయామాసోత్కర్షేణ స్వేచ్ఛయా తేషు తేషు ద్రగదేశాదిపాలనకార్యేష్విష్టాన్యోజితవాన్ ॥
3-34-15 తం సంధిమాస్థాయేతి ఝ. ట. పాఠః ॥
3-34-16 పర్యమృక్షః పరామృష్టవానసి।
దిధక్షన్ దగ్ధుమిచ్ఛన్ ॥
3-34-17 ఆవిదానో జానన్।
ప్రాప్తం కాలం కాలతుల్యాం విపదమభిపద్య స్వీకృత్య ॥
3-34-18 భూయోపి బహ్వపి।
దూయే ఉపతప్యే ॥
3-34-19 బీజవాపః కృషీబలః।
పక్తిం ఫలానామితి ఝ. ధ. పాఠః ॥
3-34-20 వైరం వైరిసమూహం।
సపుష్పం సఫలం విదిత్వా పుష్టతరం జ్ఞాత్వా యది నికృంతేత్ ఛింద్యాత్ తదా హి ప్రసిద్ధం మహాగుణం మహాంతం గుణం హరతి ఆహరతి ॥
3-34-22 అమృతాత్ దేవభావాత్।
కలాం షోడశం భాగం ॥


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.